మిట్టకందాలలో 'సుపరిపాలనలో తొలి అడుగు'

NDL: పాములపాడు మండలంలోని మిట్టకందాలలో 'సుపరి పాలనలో- తోలి అడుగు' కార్యక్రమం కూటమి నాయకులు మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్య జయసూర్య హాజరై, ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం వంటి పథకాల గురించి వివరించారు. అనంతరం ప్రజల నుండి మంచి విశేష స్పందన లభిస్తుందని ఎమ్మెల్య జయసూర్య తెలిపారు.