రేపు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సురేఖ

రేపు జిల్లాలో పర్యటించనున్న మంత్రి సురేఖ

HNK: జిల్లాలో రేపు శుక్రవారం రాష్ట్ర అటవీ, దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటించనున్నారు. ములుగు రోడ్‌లోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించనున్నారు. పూలే 199వ జయంతి ఉత్సవాలకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.