'రసానిక ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి'
AKP: రసాయనిక ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని రిసోర్స్ పర్సన్ గణేష్ సూచించారు. కోటవురట్ల వెలుగు కార్యాలయంలో సోమవారం సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. సైనిక ఎరువుల వినియోగం వల్ల కలిగే అనర్థాలను రైతులకు వివరించాలన్నారు. పంటలకు తెగుళ్లు సోకితే కషాయాల ద్వారా నివారించవచ్చుని తెలిపారు.