మార్చి 2న యూత్ పార్లమెంట్

మార్చి 2న యూత్ పార్లమెంట్

విజయనగరం స్థానిక జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మార్చి రెండవ తారీఖున యూత్ పార్లమెంట్ నిర్వహిస్తామని జిల్లా యువజన అధికారి ప్రేమ భరత్ కుమార్  ఓఅధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం JNTU యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగంతో కలిసి మైభారత్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విసి ప్రొఫెసర్ వీసీ సుబ్బారావు ఆవిష్కరించారు.