మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిసిన ఎస్పీ
CTR: చిత్తూరు పట్టణంలోని ఎన్.పి సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని జిల్లా ఎస్పీ తుషార్ డూడి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ పూల మొక్కను అందజేసి సత్కరించారు. ఈ భేటీలో జిల్లా పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.