అశోక్ గజపతిరాజును కలిసిన స్పీకర్

VZM: గోవా గవర్నర్‌గా నియమితులైన మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అభినందనలు తెలిపారు. బుధవారం జిల్లాకు వచ్చి అశోక్‌ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ.. గొప్పతనాన్ని కొనియాడుతూ నీతికి, నిజాయితీకి, నిరాడంబరతకు మారుపేరు అని పేర్కొన్నారు.