అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి: DJF

అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి: DJF

MNCL: DJF రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ముందు ఒక్క రోజు రిలే నిరహార దీక్షను మంగళవారం చేసారు. అక్రిడేషన్ కార్డ్‌తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్ట్‌లను గుర్తించి అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి DJF పట్టణ అధ్యక్షుడు సంబోధి శ్రీనివాస్, సభ్యులు మోజీస్, హరికృష్ణ, ఉన్నారు.