VIDEO: 'వేంటనే నీటిని విడుదల చేయాలి'

VIDEO: 'వేంటనే నీటిని విడుదల చేయాలి'

WGL: రాయపర్తి మండల కేంద్రంలో SRSP కాలువలో నీరు లేక ఎండిపోవడంతో కాలువను సోమవారం BRS నేతలు పరిశీలించారు. కాలువలోకి ప్రభుత్వ వారం రోజుల్లో నీళ్లు వదలకపోతే రైతులతో కలిసి భారీ ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించినారు. BRS మాజీ జడ్పీటీసీ కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రైతుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపితే కాంగ్రెస్ పాలన రైతుల కళ్ళలో నీరు వస్తున్నాయి అని అన్నారు.