కడపలో జూన్ 4 వరకు 144 సెక్షన్

కడపలో జూన్ 4 వరకు 144 సెక్షన్

KDP: కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈనెల 14వ తేదీ ఉదయం నుంచి జూన్ 4వ తారీకు వరకు జిల్లా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ (జిల్లా కలెక్టర్) జారీ చేసిన 144 సెక్షన్ అమలులో ఉంటుందని కడప డీఎస్పీ ఎం. డి షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు-2024 నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి, ఎన్నికల నిర్వహణలో అవాంఛనీయ ఘటనలను నివారించడం కోసం 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.