ఖైరతాబాద్ గణేష్ వద్ద మరాఠీ బ్యాండ్ ప్రదర్శన

ఖైరతాబాద్ గణేష్ వద్ద మరాఠీ బ్యాండ్ ప్రదర్శన

HYD: ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి ఆలయం వద్ద భక్తుల సందడి కొనసాగుతోంది. మరికాసేపట్లో గణేశ్ ముందు మరాఠీ బ్యాండ్ ప్రదర్శన జరగనుంది. భక్తులు తొందరగా దర్శనం చేసుకుని వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్వయంగా బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.