హెల్మెట్ లేకుంటే భారీ జరిమానా.!

హెల్మెట్ లేకుంటే భారీ జరిమానా.!

BPT: ఈనెల 16 నుంచి హెల్మెట్ లేకుంటే భారీ జరిమానా తప్పదని ఇంకొల్లు ఎస్సై సురేష్ హెచ్చరించారు. హెల్మెట్ ధారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఆయన సోమవారం రాత్రి పూసపాడు అడ్డురోడ్డులో 'శిరోరక్ష ప్రాణరక్ష' కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాద సమయంలో హెల్మెట్ ప్రాణాలు నిలుపుతోందని తెలిపారు.