బాలికల పాఠశాలను పరిశీలించిన ఎంపీడీవో

బాలికల పాఠశాలను పరిశీలించిన ఎంపీడీవో

MNCL: విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని లక్షెట్టిపేట ఎంపీడీవో సరోజన సూచించారు. సంక్షేమ వారోత్సవాలలో భాగంగా సోమవారం ఆమె లక్షెట్టిపేట పట్టణంలోని గిరిజన ఆశ్రమ బాలికల గురుకుల పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే హాస్టల్లోని వంటశాలను కూడా ఆమె పరిశీలించారు.