గోవిందరావుపేట తండా సర్పంచ్‌గా తిరుపతి గెలుపు

గోవిందరావుపేట తండా సర్పంచ్‌గా తిరుపతి గెలుపు

SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఫలితాలు వస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం గోవిందరావుపేట తండా గ్రామ సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో భూక్య తిరుపతి ఘన విజయం సాధించారు. ఈ విజయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు