ఒకే కారుపై 95 ట్రాఫిక్ చలాన్లు.. కారు సీజ్
HYD: ట్రాఫిక్ చలాన్లలో లదాస్ సురేష్ అనే వాహనదారుడు రికార్డు సృష్టించాడు. ఒకే కారుపై సుమారు 95 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులున్నట్లు బయటపడ్డాయి. మొత్తం రూ. 36,600 వేల జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయి. కారుపై 95 ట్రాఫిక్ చలాన్లతో ఉండడంతో తప్పించుకుని తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎల్‌బీ నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు కారును సీజ్ చేశారు.