VIDEO: నాగారం మున్సిపల్ పరిధిలో పర్యటించిన కవిత

VIDEO: నాగారం మున్సిపల్ పరిధిలో పర్యటించిన కవిత

MDCL: నాగారం మున్సిపల్ పరిధిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. ఈ సందర్భంగా జాగృతి నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కవిత స్థానికులను అడిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. నాగారంలోని ప్రధాన రహదారిపై ఉన్న నాలాను ఆమె పరిశీలించారు. వర్షం పడితే చాలు, పలు కాలనీలు నీట మునిగి ముంపునకు గురవుతున్నాయని స్థానికులు కవిత దృష్టికి తీసుకొచ్చారు.