శిథిలవస్థకు చేరిన రైతు కేంద్రం

శిథిలవస్థకు చేరిన రైతు కేంద్రం

కృష్ణా: బాపులపాడు మండలం రంగన్నగూడెంలోని రైతు సేవా కేంద్రం శిథిలావస్థకు చేరింది. స్థానికులు వివరాల మేరకు.. కొంతకాలంగా ఈ కేంద్రం మొక్కలు, చెత్త చదరాలతో, విరిగిన కిటికీలతో నిరుపయోగంగా ఉందని స్థానికులు తెలిపారు. అధికారులు దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.