ఎమ్మెల్యేను కలిసిన ఏకగ్రీవమైన సర్పంచులు

ఎమ్మెల్యేను కలిసిన ఏకగ్రీవమైన సర్పంచులు

KNR: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచులు, వార్డు సభ్యులను గెలిపించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఇల్లంతకుంట మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు.