'OG సినిమా సూపర్ హిట్ కావాలి'
GNTR: Dy.CM పవన్ నటించిన OG సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నామని జిల్లా YCP అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ OGపై మంగళవారం ఓ వీడియో రిలీజ్ చేశారు. గతంలో విడుదలైన 2 చిత్రాలు అనుకున్నంతగా విజయం సాధించలేదన్నారు. Dy.CM బాధ్యతలు పక్కన పెట్టి మరీ OGపై దృష్టి పెట్టడంతో ఆ సినిమా విజయం సాధిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.