బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుకి ఘన సత్కారం

NRPT: భారతి చింత పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన సీనియర్ బీజేపీ నాయకులు బండారు శాంతి కుమార్‌ను నారాయణపేట జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు శనివారం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షులు రతంగ పాండు రెడ్డి, ప్రస్తుత నారాయణపేట బీజేపీ అధ్యక్షులు సత్య యాదవ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.