VIDEO: వర్షాల కోసం మహిళలు ప్రత్యేక పూజలు

VIDEO: వర్షాల కోసం మహిళలు  ప్రత్యేక పూజలు

WGL: రాయపర్తి మండల కేంద్రంలో వరుణుడి రాక కోసం మహిళలు వినూత్న ప్రయత్నం చేశారు. బుధవారం వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గ్రామ దేవత బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించి బిందెల్లో నీరు తీసుకువచ్చి జలాభిషేకం నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంట చల్లగా ఉండేలా చూడాలని గ్రామ దేవతకు మొక్కలు సమర్పించి, ఉయ్యాల పాటలు పాడారు.