టాస్క్‌ఫోర్స్‌లో లోపాలను సరిదిద్దేందుకు రంగం సిద్ధం
HYD: పోలీసులు గల్లీలో గస్తీ నుంచి ప్రముఖుల బందోబస్తు వరకు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తుంటారు. అలాంటిది, కొందరు కమీషన్లే లక్ష్యంగా పోలీసు వ్యవస్థకు అపకీర్తి తెస్తున్నారు. ఎన్నో కేసులను ఛేదించిన టాస్క్‌ఫోర్స్‌ను వ్యక్తిగత అంశాలకు వాడుకోవడంపై నగర కమిషనర్ VC సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో కీలకమైన ఈ విభాగంలో లోపాలను సరిదిద్దేందుకు సిద్ధమయ్యారు.