రామగిరి ఖిల్లాకు 'పర్యాటక సొబగులు
PDPL: చారిత్రక రామగిరి ఖిల్లా పర్యాటక కేంద్రంగా మారనుంది. ఖిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇటీవల రూ. 5 కోట్లు మంజూరు చేసింది. ఖిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చడానికి IT మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రణాళికలు రూపొందించారు. ప్రకృతి అందాలకు, శిల్ప కళా సంపదకు, ప్రాచీన సంస్కృతికి, చారిత్రక ఆనవాళ్లకు సంపద రామగిరి ఖిల్లాగా గుర్తింపు పోందింది.