బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

కడప ఇండోర్ స్టేడియంలో డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినీ బాయ్స్ & గర్ల్స్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ మేరకు MLA మాధవి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, చిన్నారుల క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం అత్యంత అవసరమని తెలిపారు. ఆమె స్వయంగా బ్యాడ్మింటన్ ఆడి వారిని ప్రోత్సహించగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు పూర్తి మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు.