విద్యార్థులకు ప్రేరణ పుస్తకాల పంపిణీ చేసిన కలెక్టర్

విద్యార్థులకు ప్రేరణ పుస్తకాల పంపిణీ చేసిన కలెక్టర్

KMR: కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులు పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా వనరుల అధికారి ఎల్లయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.