ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్
HYD: జీహెచ్ఎంసీ చింతల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ వాహీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వాహీద్ గతంలో గాజులరామారం సర్కిల్లో పనిచేస్తున్నప్పుడు, భగత్‌సింగ్ నగర్‌లో ఇల్లు కొన్న వ్యక్తి ఆస్తి మార్పిడి, పన్ను మదింపు కోసం సంప్రదించాడు.