రాయచూరులో తిరుపతమ్మకు ఓటు వేయండి: ఎమ్మెల్యే
NGKL: ఉప్పునుంతల మండలం రాయచూరులో బీజేపీ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి మొగిలి తిరుపతమ్మ తరఫున ఆదివారం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ప్రచారం నిర్వహించారు. గ్రామాభివృద్ధికి తిరుపతమ్మను ఆదరించి, ఓట్లు వేసి గెలిపించాలని ఆయన గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చందు, బాలకృష్ణ, రాము, మొగిలి అంజు పాల్గొన్నారు.