డీజేలు వద్దు.. డప్పులు ముద్దు: SP

డీజేలు వద్దు.. డప్పులు ముద్దు: SP

KMR: గణేశ్ మండపాల వద్ద డీజే బదులుగా.. డప్పు కళాకారులను ఉపయోగించుకోవాలని SP రాజేశ్ చంద్ర సూచించారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు తప్పనిసరిగా పోలీస్ శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. భద్రత కోసం ప్రతి మండపం వద్ద CCకెమెరాలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. జిల్లాలో గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేయడంలో అందరి సహకారం అవసరమని అన్నారు.