మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థినిని అభినందించిన మంత్రి

మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థినిని అభినందించిన మంత్రి

GNTR: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన కూర్మాల కనకపుట్లమ్మను విద్యా శాఖా మంత్రి నారా లోకేష్‌ను ఇవాళ అభినందించారు. మంగళగిరి బీఆర్ నగర్‌లోని మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహించిన వ్యాసరచన, డిబేట్, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైంది. ఈ మేరకు ఉండవల్లి నివాసానికి విద్యార్థినితో పాటు కుటుంబ సభ్యులను పిలిపించుకుని మంత్రి మాట్లాడారు.