సోషల్ వెల్ఫేర్ పాఠశాలపై జిల్లా విద్యాధికారి సమీక్ష

సోషల్ వెల్ఫేర్ పాఠశాలపై జిల్లా విద్యాధికారి సమీక్ష

JGL: సారంగాపూర్ మండలం జామ్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను సోమవారం జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న సందర్శించారు. పదవ తరగతి స్పాట్ అడ్మిషన్ల స్థితిని, విద్యార్థులకు అందుతున్న భోజన మెనూను పరిశీలించారు. రికార్డులు కూడా సరిచూశారు. విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతను పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.