జిల్లాలో మాంసం ధర ఎంతంటే..?

జిల్లాలో మాంసం ధర ఎంతంటే..?

అన్నమయ్య జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్‌ చికెన్‌ ధర రూ.250 విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.950గా స్థిరంగా కొనసాగుతోంది. చేపలలో రూ.100-రూ.400గా విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఈ ధరలు గత వారంతో పోలిస్తే భారీగా తగ్గినట్లు స్థానికులు పేర్కొన్నారు. కాగా, ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వ్యాపారులు వెల్లడించారు.