'వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి'

'వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి'

VZM: వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వేపాడ మండలంలోని వీఆర్ఏలు శుక్రవారం తహసీల్దార్ రాములమ్మకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు వెంకన్న ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏలకు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీఆర్ఏలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.