రేపు ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ కర్నూలు రాక

రేపు ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ కర్నూలు రాక

KRNL: ఈనెల 8, 9 తేదీల్లో ఏపీ. మహిళా కమిషన్ ఛైర్మన్ డా. రాయపాటి శైలజ కర్నూలులో పర్యటించనున్నారు. రేపు తాడేపల్లిలోని తన స్వగృహం నుంచి బయలుదేరి మధ్యాహ్నం ప్రభుత్వ అతిథి గృహంకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు బాల సదన్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 9వ తేదీ శక్తి సదన్ అనాధ పిల్లల కార్యక్రమంలో ఛైర్మన్ పాల్గొంటారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.