రెండు మిస్సింగ్ కేసులును ఛేదించిన పోలీసులు

రెండు మిస్సింగ్ కేసులును ఛేదించిన పోలీసులు

విశాఖలో భీమిలి, ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2 వేర్వేరు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదుల మేరకు.. విశాఖ పోలీసులు వారిద్దరి ఆచూకీ కనుగొని కుటుంబ సభ్యులకు శుక్రవారం సాయంత్రం సురక్షితంగా అప్పగించారు. మిస్సింగ్ కేసులను ఛేదించిన భీమిలి, ఫోర్త్ టౌన్ పోలీసులను సీపీ శంఖబ్రత బాగ్చి అభినందించారు.