ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

NZB: జిల్లా స్థాయిఉత్తమ అవార్డులు అందుకున్న స్థానిక ఉపాధ్యాయులు పాక్ పట్ల సాయులు MPPS కొత్తపల్లి, శైవ శ్రీనివాస్ MPPS వేంపల్లి లను ముప్కాల్ మండలం విద్యా వనరుల కేంద్రంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగామండల విద్యాధికారి జక్కుల రవికుమార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గంగారం పాల్గొన్నారు.