ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ధ్యేయం

MBNR: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని కాంగ్రెస్ నాయకులు రఘు అన్నారు. జిల్లా కేంద్రంలోని వీరభద్ర కాలనీలో పెద్ద శివాలయం వెళ్లే దారికి సీసీ రోడ్డు వేయించినందుకు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి, కూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.