వందేమాతరం గేయాన్ని ఆలపించిన కొరియన్‌ ఎంపీ

వందేమాతరం గేయాన్ని ఆలపించిన కొరియన్‌ ఎంపీ

గోవాలో జరుగుతోన్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) వేడుకల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుక ప్రారంభోత్సవంలో కొరియా రిపబ్లిక్ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలు జావెన్‌కిమ్.. మన జాతీయ గేయం వందేమాతరాన్ని ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.