హత్యను నివారించిన SI
హత్యాయత్నాన్ని ముందే పసిగట్టి నివారించిన ప్రొద్దుటూరు 1 టౌన్ SI శ్రీనివాసులును ప్రజలు అభినందిస్తున్నారు. ఎస్సై వివరాలు.. లింగాపురం శిల్ప, ప్రియుడు సుధీర్‌తో కలిసి భర్త ఈశ్వరరెడ్డి హత్యకు కుట్రపన్నారు. రాజుపాలెం రౌడీ షీటర్ వినయ్‌ను సంప్రదించారు. హిందూపురం లిల్లీ ముఠాకు సుపారీ ఇచ్చి రంగంలోకి దించారు. SIకు సమాచారం అందిందడంతో వారిని పట్టుకొని ఒక ప్రాణాన్ని కాపాడారు.