చంద్రగ్రహణం.. పలు ఆలయాలు మూసివేత
SRD: రాయికోడ్ మండలంలో చంద్రగ్రహణం కారణంగా భద్రకాళి సమేత వీరభద్రేశ్వర ఆలయం, హనుమాన్ మందిరం, ముమ్మదేవి, రుక్మిణి పాండురంగ ఆలయాలతో పాటు మండలంలోని అన్ని ఆలయాలను మంగళవారం మూసివేశారు. రేపు వేకువజామున సంప్రోక్షణ, ప్రత్యేక పూజల అనంతరం భక్తులు దర్శనం చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం గ్రహణ ప్రభావం ఆలయాలపై పడకుండా, పవిత్రతను కాపాడేందుకు తీసుకున్నారు.