బీసీలకు సమాన హక్కులు కల్పించాలి: CPI
GDWL: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగం 9వ షెడ్యూల్‌ను సవరణ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు డిమాండ్ చేశాడు. వాల్మీకి భవన్‌లో ఆదివారం నిర్వహించిన బీసీ చైతన్య సదస్సులో ఆయన పేర్కొన్నారు. వార్డు మెంబర్ నుంచి రాష్ట్రపతి, విద్య నుంచి ఆర్థిక శాఖ వరకు బీసీలకు సమాన హక్కులు కల్పించాలన్నారు.