'పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలి'
BDK: పోలింగ్ పూర్తయ్యే వరకు చెక్ పోస్టుల వద్ద పనిచేసే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. భద్రాచలం బ్రిడ్జి వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన SST (స్టాటిక్ సర్వేలైన్స్ టీం) చెక్ పోస్ట్‌ను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.