VIDEO: గజ్వేల్ రింగ్ రోడ్డును పూర్తి చేయండి: ఎంపీ

VIDEO: గజ్వేల్ రింగ్ రోడ్డును పూర్తి చేయండి: ఎంపీ

SDPT: రీజినల్ రింగ్ రోడ్డు(RRR) పూర్తయ్యే లోపు గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు. రైతులకు మేలు చేసేలా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఈ ప్రాంతానికి తీసుకురావాలన్నారు. నర్మెటలో నిర్వహించి రైతు సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.