'ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు'

'ముస్లిం సోదర సోదరీమణులకు  రంజాన్ శుభాకాంక్షలు'

NLG: రంజాన్ పండుగ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని, తెలంగాణలో గంగా జమునా తహజీబ్‌కు రంజాన్ పండుగ ప్రతీక అని నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు.