VIDEO: 'కాంగ్రెస్ నూతన కార్యాలయానికి భూమి పూజ'

VIDEO: 'కాంగ్రెస్ నూతన కార్యాలయానికి భూమి పూజ'

వనపర్తి జిల్లా రాజపేట పరిధిలో నూతనంగా నిర్మించనున్న కాంగ్రెస్ పార్టీ నూతన భవనానికి మంగళవారం స్థానిక శాసనసభ్యులు మెఘారెడ్డి భూమి పూజ చేశారు. ప్రస్తుతం వనపర్తి‌లో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పాతది కావడం, అవసరాలకు అనుగుణంగా లేదన్నారు. దీంతో నూతన కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం భూమి పూజ చేయడం హర్షదాయకమన్నారు.