ఖేలో ఇండియాలో చీరాల యువకుడి దూకుడు

ఖేలో ఇండియాలో చీరాల యువకుడి దూకుడు

BPT: ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 88 కేజీల విభాగంలో చీరాలకు చెందిన ప్రేమ్ సాగర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. రెండు ట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. రాయ్‌పూర్‌లో జరిగే ఫైనల్ పోటీలకు సిద్ధమవుతున్నాడు. అతని తల్లి స్వాతి స్థానికంగా రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు.