16 మంది విద్యార్థులలో.. కవలలే ముగ్గురు

16 మంది విద్యార్థులలో.. కవలలే ముగ్గురు

JGL: వెల్గటూరు మండలంలోని కుమ్మరిపల్లి ప్రాథమిక పాఠశాల కొన్నేళ్ల కిందట విద్యార్థులు లేక మూతపడగా ఈ విద్యా సంవత్సరంలో పూర్వ ప్రాథమిక విద్య కొనసాగిస్తూ పునఃప్రారంభమైంది. ప్రస్తుతం పాఠశాలలో 1 నుంచి 5వ తరగతుల్లో 16 మంది విద్యార్థులు నమోదయ్యారు. వీరిలో ముగ్గురు కవలలు ఉన్నారు. తమ పాఠశాలలో ప్రధాన ఆకర్షణగా వారే నిలుస్తున్నారని ప్రధానోపాధ్యాయుడు లచ్చయ్య పేర్కొన్నారు.