వదల్‌పర్తి గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం

వదల్‌పర్తి  గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం

KMRD: నాగిరెడ్డిపేట్ మండలంలోని వదల్ పర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం గడపగడపకు ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గ్రామంలోని ఇంటింటికి వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.