ఇందిరమ్మ ఇళ్లపై అక్రమాలు చేస్తే చర్యలు: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లపై అక్రమాలు చేస్తే చర్యలు: కలెక్టర్

WNP: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. వనపర్తి మండలం అప్పాయిపల్లిలో నిబంధనలు అతిక్రమించి పూర్తయిన బేస్మెంట్ నిర్మాణానికి, స్లాబ్‌కు బిల్లు మంజూరుకు సహకరించిన పంచాయతీ సెక్రెటరీ నర్మద, సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాసులును సస్పెండ్ చేశారు.