సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
VZM: ఎల్.కోట క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం చంద్రబాబు అని కొనియాడారు. అలాగే దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ అభివృధి కార్యక్రమాలు నిర్వహిస్తూన్నామన్నారు.