కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

JGL: బీర్పూర్ మండల కేంద్రంలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేడీసీసీ జిల్లా సభ్యులు ముప్పాళ్ళ రామచంద్రరావు, ఎంపీడీవో భీమేశ్, ఎమ్మార్వో సుజాత, సర్పంచ్ హరీష్ పాల్గొన్నారు.