VIDEO: వర్షం లెక్కచేయని రాజన్న భక్తులు

VIDEO: వర్షం లెక్కచేయని రాజన్న భక్తులు

SRCL: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తజన సంద్రంగా మారింది. భక్తులు ఉదయాన్నే పవిత్రస్నానాలు ఆచరించి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుంటున్నారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం, బ్రేక్ దర్శనం క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాజరాజేశ్వరి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.